13 July, 2026 | 9:38 PM

Breaking News

ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •  

బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా వెంకటరమణ

27-03-2026 12:11 AM

అచ్చంపేట మార్చి 26: అచ్చంపేట జూనియర్ సివిల్ కోర్టు బార్ అసోసియేషన్ ఎన్నికలను గురువారం నిర్వహించారు. మొత్తం 26 ఓట్లు పోలైనట్లు ఎన్నికల అధికారి సత్తయ్య తెలిపారు. అధ్యక్షుడు వెంకటరమణకు 25 పోలైనట్లు చెప్పారు. ఉపాధ్యక్షులుగా కౌసర్, జనరల్ సెక్రెటరీ జీ.మల్లేష్, జాయింట్ సెక్రటరీ శ్రీనివాసులు, ట్రెజరర్ సుధాకర్, స్పోరట్స్, కల్చరల్ సెక్రటరీ సురేఖ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు చెప్పారు.