calender_icon.png 31 January, 2026 | 12:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మున్సిపల్ ఎన్నికల్లో విజయం ఖాయం

31-01-2026 02:11:27 AM

ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డి 

నిర్మల్, జనవరి 30 (విజయక్రాంతి): నిర్మల్ మున్సిపాలిటీలో కలిసికట్టుగా పనిచేసి మున్సిపల్ పీఠాన్ని బిజెపి కైవసం తీసుకుంటుందని నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి అన్నారు. శుక్రవారం నిర్మల్ పట్టణంలోని వార్డులకు చెందిన యువకులు బిజెపిలో చేరగా కండువను వేశారు. నిర్మల్ మున్సిపాలిటీలో ఎక్కువ స్థానాలను గెలుచుకొని సత్తా చాటుదామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు ఉన్నారు.