calender_icon.png 31 January, 2026 | 5:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లో ఎండ కడతాం

31-01-2026 02:13:16 AM

ఎమ్మెల్యే అనిల్‌జాదవ్ 

నిర్మల్, జనవరి 30 (విజయక్రాంతి): కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చిన హామీలను మున్సిపల్ ఎన్నికల్లో నిలదీసి ఎందుకు ప్రజల సిద్ధంగా ఉన్నారని ఎమ్మెల్యే అనిల్‌జాదవ్ అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రం లో భారత రాష్ట్ర సమితి అభ్యర్థుల నామినేషన్ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా వివిధ పార్టీలకు చెందిన నాయకులు కార్యకర్తలు గులాబీ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు రామకృష్ణారెడ్డి మార్కొండ రాము అయ్యన్నగారి రాజేందర్ తదితరులు ఉన్నారు.