calender_icon.png 7 September, 2025 | 10:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీఎం రేవంత్‌రెడ్డి ఆశీర్వాదం అందుకున్న విజయ్ గాంధీ

04-09-2025 12:28:36 AM

బూర్గంపాడు, సెప్టెంబర్ 3,(విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమంలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం బెండలపాడు గ్రామంలో బుధవారం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో బూర్గంపాడు మండల మాజీ జడ్పిటిసి బట్టా విజయ్ గాంధీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పినపాక నియోజకవర్గం శాసనసభ్యులు వెంకటేశ్వర్లు తోడ్పాటుతో కలిసి శాలువాతో ఘనంగా సత్కరించారు.

ఈ సందర్భంగా రేవంతుడి ఆశీస్సులు అందుకోవడంతో ఆయన ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. నియోజకవ ర్గంలో ఎన్నికల సమయంలో పార్టీకి విధేయుడిగా ఉండి పాయం గెలుపుకి శక్తి వంచ న లేకుండా కృషిచేసిన అయనను గుర్తించి రేవంత్ రెడ్డితో కల్పించిన మంత్రికి ఎమ్మెల్యేకి కృతజ్ఞతలు తెలియజేశారు.