04-09-2025 12:29:38 AM
అడ్డాకుల, సెప్టెంబర్ 3 : యూరియా కోసం నిత్యం రైతులకు కష్టాలు తప్పడం లేదు. యూ రియా వస్తుందనీ రైతులకు సమాచారం తెలిస్తే చాలు యూరియా కోసం రైతులు అన్ని పను లు మానుకొని వర్షం కురుస్తున్నా సింగల్ విం డో కార్యాలయం ల ముందు గంటల తరబడి పడిగాపులు కాస్తున్నారు.
అడ్డాకుల మండల మండల కేంద్రంలో ప్రాథమిక వ్యవసాయ స హకార సంఘం గోదాంకు బుధవారం యూ రియా వస్తుందన్న సమాచారంతో ఆ ప్రాంత రైతులు ఉదయం నుంచే చెప్పులు క్యూలో పె ట్టుకుని గోదాం ముందు బారులు తీరారు కార్యాలయం దగ్గర రైతులు యూరియా కోసం ఎదురుచూశారు. యూరియా లేక పంటలు పండే పరిస్థితి ఏర్పడుతుందని రైతులు వాపో యారు.
రైతులు మాట్లాడుతూగంటల తరబడి క్యూ లైన్ లో వేచి ఉండాల్సిన దుస్థితి నెల కొందని ఆగ్రహం వ్యక్తం చేశారు. యూరియా అందని రైతులు నిరాశతో వెళ్లిపోయారు. సరిప డా యూరియా ఇవ్వాలంటూ యూరియా వి షయంలో ప్రభుత్వం రైతులకు యూరియా స మస్య తీరాలని డిమాండ్ చేశారు. ఇదేవిధంగా యూరియా సకాలంలో అందించకపోతే రైతు లు రోడ్డు పై ర్నాలకుదిగుతామన్నారు.