13 July, 2026 | 9:36 PM

Breaking News

నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •   సర్ పత్రాల సేకరణను పరిశీలించిన మాజీ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్   •  

పాత్రికేయులు ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉండాలి

20-01-2026 12:44 PM

సర్పంచ్ రాముడు నాయక్ 

మఠంపల్లి: మఠంపల్లి మండలంలోని భీల్యానాయక్ తండా గ్రామ పంచాయతీ సర్పంచ్ బానోతు రాముడు నాయక్ విజయక్రాంతి దినపత్రిక నూతన సంవత్సరం 2026 క్యాలెండర్ ను మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... ప్రజాస్వామ్యంలో పత్రికల పాత్ర కీలకమైందని, పాత్రికేయులు ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉండాలని కోరారు. ఈ పత్రికలో ప్రభుత్వ సంక్షేమ పథకాలకు సంబంధించిన పూర్తి సమాచారం ప్రజలకు తెలియజేయడం అభినందనీయమన్నారు.ఈ కార్యక్రమంలో రిపోర్టర్ బానోతు పాండు నాయక్,సుశీల, రవీందర్, సైదులు తదితరులు పాల్గొన్నారు.