calender_icon.png 17 June, 2025 | 2:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మంత్రుల పర్యటన సందర్భంగా సభ స్థలాన్ని పరిశీలించిన విజయ రమణారావు

13-06-2025 02:06:47 AM

పెద్దపల్లి జూన్ 12(విజయక్రాంతి): పెద్దపల్లి నియోజకవర్గంలో ఈ నెల 13 న నా లుగు పోలీస్ స్టేషన్ ను, పెద్దపల్లి పట్టణంలోని చందపల్లి ప్రాంతంలో ఉన్న డబల్ బె డ్ రూమ్ ఇండ్ల ప్రారంభోత్సవానికి మం త్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విచ్చేస్తున్న సందర్బంగా సభ కార్యక్రమ ఏర్పాట్లను స్థానిక మున్సిపల్ కమిషనర్ తో స్థానిక నాయకులతో కలిసి పె ద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ము న్సిపల్ కమిషనర్, కాంగ్రెస్ పార్టీ నాయకు లు, కార్యకర్తలు మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.