calender_icon.png 17 November, 2025 | 10:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విజయ్‌వీర్‌కు పసిడి

27-12-2024 01:10:06 AM

న్యూఢిల్లీ: భారత షూటర్ విజయ్‌వీర్ సిద్ధూ 67వ జాతీయ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో టైటి ల్‌తో మెరిశాడు. పురుషుల 25 మీట ర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ ఫైనల్లో విజయ్‌వీర్ 28-25తో గుర్‌ప్రీత్ సింగ్‌పై విజయం సాధించాడు. శివమ్ శుక్లా 23 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచి కాంస్యం గెలుచుకున్నాడు. జూనియర్ ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ విభాగంలో మహారాష్ట్ర షూటర్ అశుతోశ్ పాటిల్ స్వర్ణం కైవసం చేసుకోగా.. సూరజ్ శర్మ, అభినవ్ చౌదరీ వరుస గా రజత, కాంస్యాలు గెలుచుకున్నారు.