calender_icon.png 11 August, 2025 | 7:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీఆర్‌ఎస్ కార్యకర్తల కుటుంబానికి పరామర్శ

11-08-2025 12:26:44 AM

బాన్సువాడ ఆగస్టు 10 (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గంలోని వర్ని, మోస్ర మండలం లోని బిఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తలు ఇటీవల మరణించడంతో ఆదివారం వారి కుటుంబ సభ్యు లను బిఆర్‌ఎస్ పార్టీ నాయకులు మున్సిపల్ వైస్ చైర్మన్ జుబేర్ పరామర్శించారు.

వర్ని మండలం జలాల్పూర్ గ్రామానికీ చెందిన బీఆర్‌ఎస్ పార్టీ కార్యకర్త నరెడ్ల శ్రీనివాస్ సోదరీమణి తగేలేపల్లి గ్రామానికి చెంధినా సుజాత ఈటివాల  క్యాన్సర్ వలన మరణించడం జరగడంతో మోస్రా మండల కేంద్రంలో వంజరి శ్రీ పత్ వారి కుటుంబలకి బిఆర్‌ఎస్ పార్టీ ఎల్లపుడు అండగా ఉంటుంధని మనోధైర్యాన్ని ఈచ్చి ,వారి కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు.

ఆయన వెంట వర్ని మండల నాయకులు నరెడ్ల సాయిలు ఆనంద్ గౌడ్ ఉస్మాన్ ప్రవీణ్ సాయిలు తగిలేపల్లి అశోక్ శ్రీనివాస్ నసుర్లబాద్ సాయిలు, మోస్రా మండల నాయకులు పసుల ప్రశాంత్ రెడ్డి, కొత్తిమీరకార్ విజయ్, కొండ్లెపు గణేష్, గొల్ల నరేందర్, బోడి శ్రీనివాస్, బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.