calender_icon.png 29 August, 2025 | 11:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆపన్నహస్తం కోసం ఎదిరిచూపు

29-08-2025 08:52:46 PM

కన్నాయిగూడెం,(విజయక్రాంతి): ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలోని గూర్రేవులా గ్రామంలో రోజువారి కూలి రెక్కాడితే డొక్కాడని నిరుపేద దళిత కుటుంబానికి చెందిన చెన్నూరు స్వరూప భర్త సారయ్య గత రెండు నెలల నుండి గొంతు నొప్పి రాగ ఇటీవల వారంరోజుల క్రితం హన్మకొండలో ఓ ప్రవేట్ హాస్పిటల్ లో జాయిన్ అవ్వగాన టెస్టులు చెసి గొంతులో గడ్డలు అయ్యాయి. ఆపరేషన్ చేయవలసిందగా వైద్యులు తెలిపారు. ఆపరేషన్ అయ్యింది డిశార్జి చేయాలంటే హాస్పిటల్ లో లక్షరూపాయలకు పైగా కట్టాల్సిందని. పెషేంట్ స్వరూప భర్త చెన్నూరు సారయ్య దాతలు ఆర్థిక సహాయం చేసి తమ కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు ఫోన్ పే. గూగుల్ పే. నంబర్ 8332837148.ఎవరైన దాతలు గొప్ప మనస్సుతో ఆర్థిక సహాయం చేయగలరని కొరారు.