13-01-2026 11:54:16 PM
మంథని మున్సిపల్ కమిషనర్ మనోహర్
మంథని,(విజయక్రాంతి): మంథని మున్సిపల్ కార్యాలయములో మనోహర్ మున్సిపల్ కమిషనర్ తెలంగాణ రాష్ట్ర ఎన్నిక సంఘం ప్రచురించిన షెడ్యుల్ అనుసారం, మంథని పురపాలక సంఘం ఎన్నికలు 2026 కోసం మసాయిదా పోలింగ్ కేంద్రాల జాబితను మంగళవారం వెలువరించారు. ఈ పోలింగ్ కేంద్రాల జాబిత విరములు మంథని లో 13 వార్డులను, 26 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు కమిషనర్ తెలిపారు.