3 July, 2026 | 9:31 PM

Breaking News

మహిళా సాధికారతే మోదీ లక్ష్యం   •   రామన్నపేటలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ   •   హెచ్‌పి గ్యాస్ ఏజెన్సీని ఆకస్మిక తనిఖీ చేసిన హెచ్‌పిసిఎల్ డిప్యూటీ జనరల్ మేనేజర్ కోమర శ్రీనివాసు   •   బదిలీపై వెళ్లిన ఇంచార్జ్ ఎంపీడీవోకు ఘన సన్మానం   •   ఆయిల్ పామ్ సాగుతో అద్భుత ఫలితాలు సాధిస్తున్న ప్రభాకర్ రెడ్డికి సన్మానం   •   వర్షపు ఇబ్బందుల్లో ఉన్న కుటుంబానికి టార్పాలిన్ అందించిన సర్పంచ్   •   స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) 2027 కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి   •   ఆండాళ్ అమ్మవారికి ఊంజల్ సేవోత్సవం   •   పిచ్చిమొక్కల తొలగింపు   •   తాగారు.. దొరికారు..   •  

స్ట్రీట్ కాస్ ఆధ్వర్యంలో వాటర్ ప్లాంట్ ఏర్పాటు

06-06-2025 10:46 PM

మహబూబాబాద్,(విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం ఉప్పరపల్లి గ్రామంలో స్ట్రీట్ కాస్ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వాటర్ ప్లాంట్ ను సంస్థ ప్రతినిధులు కటికనెని నిహల్ కృష్ణ (చీఫ్ అడ్వైసర్ స్ట్రీట్ కాస్), ధ్రువ్ నారాయణ్ (చీఫ్ మెంటార్), సుజిత ,జయంత్, విష్ణు చేతుల మీదుగా ప్రారంభించారు. ఉప్పరపల్లి గ్రామంలో మంచి నీటి సమస్య పరిష్కారాన్ని  స్ట్రీట్ కాస్ ద్వారా 1 లక్ష 50 వేల రూపాయల విలువైన మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఉప్పరపల్లి గ్రామవాటర్ ప్లాంట్ కమిటీ బాధ్యలు సంకు శ్రీనివాస్ రెడ్డి, షాగంటి రాములు, కంది వెంకన్న , పబ్బతి నారాయణమ్మ , జోగు యాదమ్మ , గ్రామ మాజీ సర్పంచి మహేశ్వరచారి, మాజీ ఉప సర్పంచ్ ఏర్పుల యాకయ్య పాల్గొన్నారు.