calender_icon.png 20 January, 2026 | 2:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజా ప్రభుత్వానికి రుణపడి ఉంటాం

20-01-2026 12:00:00 AM

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు

హనుమకొండ టౌన్, జనవరి 19 (విజయక్రాంతి): వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నా యిని రాజేందర్ రెడ్డి ఆదేశాల మేరకు హనుమకొండ 60వ డివిజన్ వడ్డేపల్లిలో సోమ వారం మాజీ కార్పొరేటర్ ఏనుకొంటి నాగరాజు, డివిజన్ అధ్యక్షులు ఎనుకొంటి పు న్నంచందర్ ల ఆధ్వర్యంలో మొట్టమొదటి ఇందిరమ్మ ఇల్లు పూర్తి చేసుకున్న లబ్ధిదారులు గూటం రేవతి సురేందర్ రెడ్డి లకి అభి నందనలు, శుభాకాంక్షలు తెలియజేశారు. 

ఈ కార్యక్రమంలో డివిజన్ మహిళా అధ్యక్షురాలు గన్నేబోయిన శ్వేతా గణేష్, రాణి, స్వప్న, కాంగ్రెస్ శ్రేణులు జనగాం శ్రీనివాస్ గౌడ్, బుస్సా నవీన్ కుమార్, ఎం.డి సాజిద్, పిట్టల వంశీ, మిడిదొడ్డి శేఖర్, మట్టపల్లి కమల్ కుమార్, ఎం.డి అక్మల్, నాగవెల్లి యుగంధర్, పిట్టల శేషు, బోడ ప్రసాద్, అధికారులు వార్డ్ ఆఫీసర్ హరినాథ్, బిల్ కలెక్టర్ అజయ్ కుమార్ పాల్గొన్నారు.