25 July, 2026 | 11:55 PM

Breaking News

ఓటర్ల జాబితా ప్రక్రియ సమర్థవంతంగా నిర్వహించాం   •   డ్యూటీలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు : కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్   •   అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించాలి   •   జనగణన హ్యాండ్‌బుక్‌కు ఖచ్చితమైన సమాచారం సేకరించాలి   •   జలసిరి కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయాలి   •   విద్యార్థుల పోరాటానికి దక్కిన చారిత్రక విజయం   •   ప్రత్యామ్నాయ పంటల సాగుకు రైతులు సిద్ధం కావాలి   •   బీఆర్ఎస్ నాయకుడికి మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి నివాళి   •   ఓటు హక్కు ప్రజాస్వామ్యంలో వజ్రాయుధం   •   ధర్మేంద్ర ప్రధాన్ తన మంత్రి పదవికి రాజీనామా చేయడం విద్యార్థుల విజయం   •  

అత్యవసర పనులు పూర్తి చేస్తాం

31-05-2024 01:25 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, మే 30 (విజ య క్రాంతి):  జీహెచ్‌ఎంసీ పరిధిలో సమ్మె కు దిగిన కాంట్రాక్టర్లు ఎట్టకేలకు దిగొచ్చారు. జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆదేశాల మేరకు ఇంజినీర్ ఇన్ చీఫ్ జీయాజుద్దీన్ పలుమార్లు చర్చలు జరిపిన తర్వాత పనులు చేసేందుకు కాంట్రాక్టర్లు అంగీకరించారు. ఈ విషయంపై రెండు వారాల్లో పేమెంట్ చేసేందుకు జీహెచ్‌ఎంసీ అధికారులు అంగీకరించడం తో ప్రస్తుత మాన్‌సూన్ సీజన్‌కు సంబంధిం చిన అత్యవసర పనులను నిర్వహించను న్నట్లు జీహెచ్‌ఎంసీ కాంట్రాక్టర్ల అసోసి యేషన్ నాయకులు రాజేష్ తెలిపారు.