10 June, 2026 | 2:55 AM

తిరుమల వెంకన్న సన్నిధిలో విప్ అయిలయ్య

10-06-2026 12:40 AM

యాదగిరిగుట్ట, జూన్ 9 : తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామిని  రాష్ట్ర ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య  కుటుంబ సమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.