13 July, 2026 | 9:38 PM

Breaking News

ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •  

హిందూ పండుగలపై ఆంక్షలు ఎందుకు?

28-03-2026 12:00 AM

నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డి 

నిర్మల్ మార్చి 27 (విజయక్రాంతి): హిం దువులు ఏ పండుగ. ఈ ఉత్సవాలు నిర్వహించాలన్న పోలీసుల పర్మిషన్ తీసుకో వాలా. హిందూ పండుగలపై ఆంక్షలు పెట్టి ఇబ్బందులకు గురిచేయడం సరికాదని నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డి ధ్వజమెత్తా రు. విశ్వహిందూ పరిషత్ బజరంగ్దళ్ ఆధ్వర్యంలో నిర్వహించిన శోభాయాత్రను శుక్ర వారం ప్రారంభించారు. ఇంతకుముం దు ఆన్లైన్ లో పూజలు నిర్వహించారు.

భారతదేశంలో హిందువులు మెజార్టీ ఉన్నప్పటికీ పండుగల విషయంలో లేనిపోని ఫంక్షన్ పెట్టి స్థానిక పోలీసులు డైరెక్షన్లో పండుగలు జరుపుకోవాలని సూచించడం సిగ్గుచేటు అన్నారు. హిందూ ధర్మ పరీక్షలకు భారతదేశ సంస్కృతి పరిరక్షణకు హిందువులంతా ఏకం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పల గణే ష్ చక్రవర్తి, విశ్వహిందూ పరిషత్ బజరంగ్దళ్ ఆర్‌ఎస్‌ఎస్ ప్రముఖులు డాక్టర్ ప్రమోద్ చంద్ర రెడ్డి విట్టల్ కపిల్ నూకల విజయ్ కుమార్ భూమయ్య తదితరులు ఉన్నారు 

పట్టణంలో భారీ ర్యాలీ..

నిర్మల్ జిల్లా కేంద్రంలో శ్రీరామనవమి వేడుకలను ప్రస్తుతం కొని పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలు ఎమ్మెల్యే మున్సిపల్ చైర్మన్ పలువురు హిందూ ధార్మిక సంస్థల నేతలు పాల్గొని పెద్ద ఎత్తున రామునికి మద్దతుగా నినాదాలు చేస్తూ కాషాయ జంటలు పట్టుకొని నృత్యాలు చేశారు ఈ కార్యక్రమంలో ఉపేందర్ రెడ్డి సాయికిరణ్ తెలుగు పాల్గొన్నారు