calender_icon.png 22 November, 2025 | 7:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉరివేసుకొని మహిళ ఆత్మహత్య

22-11-2025 07:17:40 PM

నిర్మల్ రూరల్: సోన్ మండలంలోని కడ్తాల్ గ్రామానికి చెందిన నాగవ్వ(55) అనే గృహిణి శనివారం ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్టు సోన్ పోలీసులు తెలిపారు. కొన్ని రోజులుగా కడుపు నొప్పితో బాధపడుతున్న ఆమె వివిధ ఆస్పత్రిలో చికిత్స చేయించుకున్నప్పటికీ రోగం తగ్గకపోవడంతో మానసిక ఆందోళన చెందిన నాగప్ప ఇంట్లోనే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదులకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై వివరించారు.