29-04-2025 12:00:00 AM
కృష్ణ ఏప్రిల్ 28. ఉర చెరువులో పడి మహిళ మృతి చెందిన సంఘటన మండలంలోని గుడెబల్లూర్ గ్రామంలో చోటుచే సుకుంది స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం కడచూరు దేవమ్మ 50 సంవత్సరా లు కుటుంబ సభ్యులతో గొడవపడి గత మూడు రోజులుగా కనిపించకపోగా సోమవారం గ్రామ ఊర చెరువులో శవమై తేలింది ఈ సంఘటనపై ఎస్త్స్ర నవీన్ కేసు నమోదు చేసుకుని శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం మక్తల్ ప్రభుత్వాసుపత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు