calender_icon.png 3 August, 2025 | 12:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కెప్టెన్‌గా రిజ్వాన్

28-10-2024 12:00:00 AM

లాహోర్: పాకిస్థాన్ పరిమిత ఓ వర్ల కెప్టెన్‌గా మహ్మద్ రిజ్వాన్ ఎం పికయ్యాడు. బాబర్ ఆజం స్థానం లో రిజ్వాన్‌కు నాయకత్వ బాధ్యతలు అప్పగిస్తూ పీసీబీ కీలక నిర్ణయం తీసుకుంది. ఆస్ట్రేలియా, జింబాబ్వేలతో జరగనున్న వైట్‌బాల్ టూ ర్స్‌కు జట్టును ఎంపిక చేశారు. స ల్మాన్ అగా వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. మొదట ఆస్ట్రేలియా తో మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్ ఆడనుంది.