calender_icon.png 28 January, 2026 | 1:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రచయితలకు ఆహ్వానం

19-01-2026 12:00:00 AM

‘అక్షర’ పేజీ కోసం రచయితలు వివిధ సాహిత్య ప్రక్రియలపై వ్యాసాలు పంపవచ్చు. కవితలకూ ఆహ్వానం. వ్యాసం నిడివి సుమారు 600 పదాలలోపు ఉండాలి. సమీక్షకోసం 

కొత్త పుస్తకాలు రెండు కాపీలు పంపాలి. 

మా చిరునామా: 

‘విజయక్రాంతి’ తెలుగు దినప్రతిక, ఇంటర్‌కాంటినెంటల్ పబ్లికేషన్స్ ప్రై.లి., ప్లాట్ నం.1267/ఎ, రోడ్ నం. 63/ఎ, జూబ్లీహిల్స్, హైదరాబాద్ vk.aksharaa@gmail.com