యాదగిరిగుట్ట ఆలయ డిప్యూటీ ఈవో దోర్బల భాస్కర్ శర్మ బదిలీ
30-03-2026 09:46 PM
యాదగిరిగుట్ట,(విజయక్రాంతి): యాదగిరిగుట్ట దేవస్థానంలో డిప్యూటీ ఈవోగా పని చేస్తున్న దోర్బాల భాస్కర్ శర్మ వేములవాడ రాజరాజేశ్వరం ఆలయానికి బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో వేములవాడ రాజరాజేశ్వరాలయం డిప్యూటీ ఈవోగా పని చేస్తున్న నవీన్ కుమార్ ను నియమిస్తున్నట్లు దేవస్థానం ఎండోమెంట్ కమిషనర్ హనుమంతరావు ఉత్తర్వులు జారీ చేశారు.




