calender_icon.png 14 July, 2025 | 2:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యాదవ ఉద్యోగ ఉపాధ్యాయ సంక్షేమ సంఘం కార్యవర్గం ఎన్నిక

13-07-2025 07:36:25 PM

నిర్మల్ (విజయక్రాంతి): స్థానిక టీఎన్జీవోస్(TNGOs) భవన్లో ఏర్పాటు చేసిన యాదవ ఉద్యోగ ఉపాధ్యాయ సంక్షేమ సంఘం సర్వసభ్య సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా బక్కి భాస్కర్ విశ్రాంత ఉపాధ్యాయులు, ప్రధాన కార్యదర్శిగా ఎం. లక్ష్మీపతి, ఆర్థిక కార్యదర్శిగా మంచాల నరసయ్యలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.