calender_icon.png 18 June, 2025 | 8:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆరోగ్యమైన జీవితానికి యోగా అవసరం

18-06-2025 12:00:00 AM

మంచిర్యాల, జూన్ 17 (విజయక్రాంతి): ఆరోగ్యవంతమైన జీవితానికి యోగా అవ సరమని ప్రిన్సిపాల్ డాక్టర్ జి అనూష అ న్నారు. అంతర్జాతీయ యోగ దినోత్సవం దశాబ్ది వేడుకలలో భాగంగా మంగళ వారం సాంఘిక సంక్షేమ గురుకుల డిగ్రీ కళాశాల లో ‘ఒక భూమి - ఒక ఆరోగ్యం కోసం యో గ‘ అనే అంశంపై నిర్వహించిన కార్యక్రమం లో విద్యార్థులను ఉద్దేశించి ప్రిన్సిపల్ మాట్లాడారు.

ప్రతిరోజు యోగాకు కొంత సమయం కేటాయించాలని సూచించారు. యోగతో కలిగే లాభాలను వివరించారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ పి సునీత, అకడమిక్ కోఆర్డినేటర్ రిజ్వాన, ఫిజికల్ డైరెక్టర్ బి అరుంధ, హెల్త్ సూపర్ వైజర్ లక్ష్మీ, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ పద్మజ, ఫార్మసిస్ట్ పుష్పాంజలి, యోగ ఇన్ స్ట్రక్టర్లు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.