08-01-2026 12:00:00 AM
డాక్టర్ సోనియా దత్తా
ముషీరాబాద్, జనవరి 7 (విజయక్రాంతి): శీతాకాలంలో చిగుళ్ల ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలని పబ్లిక్ హెల్త్ డెంటిస్ట్రీ ప్రొఫెసర్, ఎండీఎస్, పీహెచ్డీ డాక్టర్ సోనియా దత్తా బుధవారం ఒక ప్రకటనలో సూచించారు. శీతాకాలం నోటి సున్నితత్వం పెరుగుతుంది, శ్వాస పొడిగా అనిపిస్తుంది, చిగుళ్ళు మరిం త చికాకు పడతాయని అన్నారు. వేడి, చల్లని పానియాలు తాగినప్పుడు చిగుళ్ళమీద ప్రభావం పడుతుందన్నారు. ఆరోగ్యకరమైన చిగుళ్లు, బలమైన ఎనామెల్ కోసం ఐడిఎ ముద్ర ఆమోదాన్ని కలిగి ఉన్న డాబర్ రెడ్ వంటి ఆయుర్వేద టూత్పేస్ట్ను ఎంచుకోవడం ద్వారా చిగుళ్ల వ్యాధిని దూరం చేయవచ్చని సూచించారు.