calender_icon.png 21 August, 2025 | 2:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యువత వ్యాపార రంగంలోనూ రాణించాలి

21-08-2025 11:13:37 AM

ఘట్ కేసర్: యువత ఉద్యోగాల కోసం ఎదురు చూడకుండా వ్యాపార రంగంలోనూ అడుగుపెట్టి రాణించాల్సిన అవసరం ఉన్నదని ఘట్ కేసర్ పట్టణంలో  విజయలక్ష్మి క్లాత్ స్టోర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న పలువురు మాజీ ప్రజా ప్రతినిధులు, నాయకులు పేర్కొన్నారు. మాజీ ఎంపీపీలు బండారి శ్రీనివాస్ గౌడ్, ఏనుగు సుదర్శన్ రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ ముల్లి పావని జంగయ్య యాదవ్, మాజీ వైస్ చైర్మన్ పలుగుల మాధవరెడ్డి, మాజీ సర్పంచ్ అబ్బసాని యాదగిరియాదవ్, బిబ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు వేముల మహేష్ గౌడ్, మున్సిపల్ కాంగ్రెస్ అధ్యక్షులు మామిళ్ల ముత్యాలు యాదవ్, ప్రధాన కార్యదర్శి బర్ల  రాధాకృష్ణ, బొక్క సంజీవరెడ్డి, సొసైటీ డైరెక్టర్ రేసు లక్ష్మారెడ్డి, జేఏసీ కన్వీనర్ మారం లక్ష్మారెడ్డి, మాజీ కౌన్సిలర్లు షేక్ జహంగీర్, బండారి ఆంజనేయులుగౌడ్, మున్సిపల్ బిజెపి  అధ్యక్షులు కొమ్మిడి మహిపాల్ రెడ్డి, జేఏసీ నాయకులు బచ్చు నగేష్ గుప్తా, అల్లు కమలాకర్, ఎండి సిరాజ్, ఖయ్యూం, నాయకులు మెరుగు నరేష్ గౌడ్, వి.బి. వెంకటనారాయణ, బిజిలి సదానందం, సుదర్శన్ రెడ్డి, దీకొండ రఘు, విజయలక్ష్మి క్లాత్ స్టోర్ యజమాని లింగం కుటుంబ సభ్యులు,  తదితరులు పాల్గొన్నారు.