వేదాలు సనాతన ధర్మానికి మూలస్తంభాలు
వేములవాడ, జులై 21, (విజయ క్రాంతి): వేదాల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అఖిల భారత వేదశాస్త్ర, స్మార్త, ఆగమ విద్వత్ సదస్సు, వేదస్మార్త పరీక్షా మహోత్సవాలను మంగళవారం జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.
22-07-2026