కలం గుణం ఆధ్వర్యంలో అన్నదానం
11-11-2026 | 04:27pm
నిర్మల్ నవంబర్ 11 ( విజయక్రాంతి): నిర్మల్ జిల్లా కేంద్రంలో కలం గుణం శెట్టి ఆధ్వర్యంలో మౌలానా అబ్దుల్ కలాం(Maulana Abdul Kalam ) జయంతి వేడుకలను జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి టిఆర్ఎస్ నేత నల్ల వినయ్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ శ్రీకాంత్ యాదవ్ కలం గుణం సొసైటీ సభ్యులు పాల్గొన్నారు.