ఉచిత అన్నప్రసాద వితరణ

11-11-2026 | 04:23pm

దామరచర్ల :నవంబర్ :11: మిర్యాలగూడ పట్టణంలోని అయ్యప్ప స్వామి దేవాలయంలో బి ఎల్ ఆర్ బ్రదర్స్ ఫౌండేషన్(BLR Brothers Foundation) ఆధ్వర్యంలో, అన్నప్రసాద వితరణ దాతలు ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి – మాధవి దంపతుల సహకారంతో  నియోజకవర్గానికి చెందిన అయ్యప్ప స్వాములు, ఆంజనేయ స్వాములు, శివ స్వాముల కోసం బుధవారం ఉచిత అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ చిలుకూరి సుధా బాలకృష్ణ , దామరచర్ల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొర్ర నాగు నాయక్ ,  సర్పంచులు ఫోరం జిల్లా అధ్యక్షులు బెజ్జం సాయి ,  కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు