కాలనీవాసుల దాహార్తి తీర్చిన మున్సిపల్ వైస్ చైర్మన్

10-11-2026 | 07:42pm

ఖానాపూర్ (విజయక్రాంతి) : నిర్మల్ జిల్లా(Nirmal District) ఖానాపూర్ మున్సిపాలిటీ(Khanapur Municipality) 6వ వార్డు పరిధిలో శాంతినగర్ కాలనీలో కొద్ది రోజులుగా త్రాగు నీటికి(Drinking water) ప్రజలు ఇబ్బందులు పడుతుండగా అవార్డు కౌన్సిలర్ మున్సిపల్ వైస్ చైర్మన్ మహమ్మద్ షోయబ్ హుస్సేన్ మంగళవారం వెంటనే బోరు మోటారు రిపేరు చేపించి, స్టార్టర్ బాక్స్ తదితర వసతులు కల్పించి కాలనీవాసుల దాహార్తి తీర్చారు. కాలనీవాసులు హర్షం వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు