ఎస్సై, ప్రిలిమ్స్ పరీక్ష కు ప్రత్యేక బస్సులు

28-11-2026 | 07:34pm

ఖానాపూర్ ( విజయక్రాంతి) : తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి(Telangana State Level Police Recruitment Board) ఆధ్వర్యంలోఆదివారం జరుగనున్న సబ్ ఇన్ స్పెక్టర్(Sub-Inspector)  ప్రీలిమినరి రాత పరీక్షల(written examinations) కొరకు హాజరయ్యే అభ్యర్థుల(candidates) ప్రత్యేక బస్సు నడుపుతున్నట్టు నిర్మల్ డిఎం కల్పన(Nirmal DM Kalpana) తెలిపారు.  నిర్మల్ నుండి ఆదిలాబాద్ కు ఆదివారం ఉదయం 5 గంటల నుండి ప్రత్యేక ఎక్స్ ప్రెస్ బస్సులు(Express buses) అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తను తెలిపారు.

మరిన్ని వార్తలు