ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయుల మహాసభలు విజయవంతం చేయాలి

28-11-2026 | 10:53pm

నాగిరెడ్డిపేట్,నవంబర్ 28 (విజయక్రాంతి): తెలంగాణ ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ రాష్టయ(Telangana SC ST Teacher State) 4వ మహాసభలు డిసెంబర్ 12 13 తేదీల్లో క్లాసిక్ గార్డెన్లు నిర్వహించనున్నట్లు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కొంగలు వెంకట్ తెలిపారు.ఈ సందర్భంగా ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ ఐక్యతను చాటడం కోసం ఇట్టి కార్యక్రమాన్నికి పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.అనంతరం గోడ పత్రాలను నాగిరెడ్డిపేట మండల(Nagireddypet Mandal) కేంద్రంలో ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు ఆంజనేయులు, కార్యదర్శి దేవయ్య,మల్లేశం, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు