ఉమ్మడి జిల్లా చెస్ పోటీలకు కేరళ మోడల్ విద్యార్థుల ఎంపిక
విద్యార్థులను అభినందించిన ప్రిన్సిపల్ సిజ్జు ఎస్ నాయర్
సుల్తానాబాద్ నవంబర్ 28 (విజయక్రాంతి): క్రీడారంగంలో(Sports) కేరళ మోడల్ హై స్కూల్(Kerala Model High School) విద్యార్థులు తమ ప్రతిభను చాటుకున్నారు ఇందులో భాగంగా జగిత్యాల జిల్లా కోడిమ్యాల్ మండలంలో ఈ నెల 28న పాల్గొంటారని ఎస్ జి ఎఫ్ పెద్దపల్లి(Peddapalli) సెక్రటరీ లక్ష్మణ్ తెలిపారు ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థాయి అండర్-14, అండర్-16 పోటీలకు ఎంపికయ్యారు. సుల్తానాబాద్ లోని కేరళ మోడల్ హై స్కూల్ కు చెందిన విద్యార్థులు బి. ఐశ్వర్య, జి.ప్రమీల శ్రీ, ఎంపికయ్యారు.
ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ .సిజ్జు ఎస్ నాయర్ , వైస్ ప్రిన్సిపాల్.స్మిత ఎస్ నయార్, పి.టి.లు ఎ.అజయ్ ,డి.రాజు,విద్యార్థులను ప్రత్యక్షంగా అభినందించారు, చదువుతోపాటు క్రీడల్లో రాణించాలని ప్రిన్సిపాల్,,వైస్ ప్రిన్సిపల్,,ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థులను అభినందించారు