అయ్యప్ప పడిపూజ కార్యక్రమంలో కలెక్టర్ ప్రత్యేక పూజలు
28-11-2026 | 11:23pm
బోథ్. నవంబర్ 28 ( విజయక్రాంతి): నేరడిగొండ మండల(Neradigonda Mandal) కేంద్రంలో ఎమ్మెల్యే అనిల్ యాదవ్(MLA Anil Yadav) ఇంటి వద్ద నిర్వహించిన మహా పడిపూజ కార్యక్రమంలో ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజశిస(Adilabad District Collector Rajashisha) ప్రత్యేక పూజలు నిర్వహించారు. అయ్యప్ప మాల ధరల సాంప్రదాయ నల్లని రంగుబట్టలు వేసుకొని కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కలెక్టర్ ను శాలువాతో సన్మానించి సాధారణంగా ఆహ్వానించారు. కార్యక్రమంలో ఖానాపూర్ బి ఆర్ ఎస్ పార్టీ ఇన్చార్జి జాన్సన్ నాయక్ నిర్మల్ జిల్లా మాజీ డిసిసిబి చైర్మన్ రామకృష్ణారెడ్డి హాజరయ్యారు.