హాకీలో కాంస్యపథకాన్ని చేజిక్కించుకున్న మరల పెళ్లి జట్టు
15-11-2026 | 05:04pm
బోథ్. నవంబర్ 15 (విజయక్రాంతి): అదిలాబాద్ జిల్లాలోని(Adilabad District) బూతు మండలం లో ఉన్న మారుమూల గ్రామమైన మరల పెళ్లికి చెందిన ఆడబిడ్డలు అండర్ 14 బాలికల హాకీ టోర్నమెంట్లో(girls' hockey tournament) ఆడి కాంస్య పథకాన్ని(Bronze medal) చేజిక్కించుకున్నారు. ఇటీవల కామారెడ్డి(Kamareddy) లో జరిగిన రాష్ట్రస్థాయి హాకీ పోటీల్లో పల్లె నుంచి వెళ్లిన వీరు పథకాన్ని సాధించడం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తపరుస్తున్నారు. ఆత్మవిశ్వాసంతో ఆడిన మీరు అనుభవమున్న క్రీడాకారులతో పోటీపడి పథకం సాధించడం పట్ల వీరికి కోచింగ్ ఇచ్చిన కోచ్ జై రవీందర్ మేనేజర్ గోవిందుకు కృతజ్ఞతలు తెలిపారు.