దటీజ్ దళపతి.. విజయ్‌కి సాటెవ్వరు.. పోటీకి రాలేరెవ్వరూ

16-04-2024 11:34:22 AM   

Whistle podu Song Records దళపతి విజయ్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సోషల్ మీడియాలోనూ విజయ్ క్రేజ్ మామూలుగా ఉండదు. విజయ్ ఫ్యాన్స్ దెబ్బకు రికార్డులన్నీ బద్దలవుతుంటాయి. ఇక ఇప్పుడు విజయ్ క్రియేట్ చేసిన రికార్డులు చూస్తే ఏ హీరో ఫ్యాన్స్ అయినా షాక్ అవ్వాల్సిందే. విజిల్ పోడు మూవీ హయ్యస్ట్ వ్యూస్‌తో దూసుకుపోతోంది.