సమంత గ్లామ్ ఫోటోలు వైరల్, ఇక తెలుగులో లేనట్టేగా

16-04-2024 11:49:01 AM   

సమంత హిందీ సినిమాల్లో నటించడానికి ప్రయత్నాలు ముమ్మరం చేసారని ఒక టాక్ నడుస్తోంది. అందుకోసమే ఆమె ఫోటోషూట్ చేస్తూ అందమైన ఫోటోలని సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తున్నారని వినికిడి. దీన్ని బట్టి సమంత ఇక దక్షిణాదిలో సినిమాలు చెయ్యకపోవచ్చు అని కూడా ఇంకో వార్త హల్ చల్ చేస్తోంది