డ్యూయల్ రోల్స్‌తో అదరగొట్టనున్న స్టార్ హీరోలు.

16-04-2024 12:16:24 PM   

ఇప్పటివరకు చాలా సినిమాలు పాన్ ఇండియా మూవీస్ గా రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకోవడంతో పాటు అన్ని భాషల్లో భారీగా వసూళ్లు రాబట్టాయి. ఇక ఇప్పుడు మరిన్ని బడా సినిమాలు కూడా రాబోతున్నాయి. అయితే ఇప్పుడు రానున్న సినిమాల్లో స్టార్ హీరోలు డ్యూయల్ రోల్స్ తో అలరించడానికి రెడీ అవుతున్నారు.