కన్నప్పలో శివుడిగా ప్రభాస్ కాదా..? డార్లింగ్ ప్లేస్‌లోకి ఆ స్టార్ హీరో..!

16-04-2024 12:31:35 PM   

ఈ భారీ బడ్జెట్ సినిమాను మంచు మోహన్ బాబు నిర్మిస్తున్నారు. అలాగే ఈ సినిమాలో చాలా మంది ప్రముఖులు నటిస్తున్నారని తెలుస్తోంది. మోహన్ లాల్, శివరాజ్ కుమార్ లాంటి స్టార్ నటులతో పాటు బాలీవుడ్ ప్రముఖులు కూడా ఈ సినిమాలో కనిపించనున్నారని తెలుస్తోంది. అలాగే ఈ సినిమాలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కూడా నటిస్తున్నారు. వీరితోపాటు బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ కూడా ఈ సినిమాలో నటిస్తున్నారు.