బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్న ధనుష్ హీరోయిన్

16-04-2024 12:49:00 PM   

వరస విజయాలతో తెలుగులో సినిమాలు చేస్తున్న సంయుక్తకి ఇప్పుడు బాలీవుడ్ నుండి కబురు వచ్చిందని భోగట్టా. హిందీ సినిమా ఖరారు చేసుకునేందుకు ముంబై వెళ్లిన సంయుక్త, త్వరలోనే ఆ సినిమా వివరాలు వెల్లడిస్తుంది అని టాక్.