ఇంటీరియర్ డిజైనర్స్ ఎక్స్‌పోను ప్రారంభించిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

28-06-2024 05:15:31 PM   

తెలంగాణ ప్రభుత్వం రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి శుక్రవారం హైటెక్స్ హైదరాబాద్‌లో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంటీరియర్ డిజైనర్స్ షోకేస్ ఇన్‌సైడర్ 2024 ఎక్స్‌పోను ప్రారంభించారు.

1/7
2/7
3/7
4/7
5/7
6/7
7/7