1 May, 2025 | 8:48 AM
07-07-2024 09:55:43 PM
తెలంగాణలో ఆషాడ మాసం బోనాల పండుగ ఆదివారం వైభవంగా ప్రారంభమైంది. ప్రతి ఏటా ఆషాడ మాసంలో బోనాల ఉత్సవాలు నిర్వహిస్తారు. ఈ ఆషాడ బోనాల జాతర ఆగస్టు 4వ తేదీ వరకు కొనసాగుతుంది. గోల్కొండలోని శ్రీ జగదాంబిక అమ్మవారు తొలి బోనం అందుకున్నారు.
01-05-2025