ఉచిత కంటి శస్త్ర చికిత్సలు

15-11-2026 | 04:49pm

జగిత్యాల, నవంబర్ 15 (విజయక్రాంతి): జగిత్యాల పావని కంటి ఆసుపత్రి, ఆపి ప్రివెంటివ్ క్లినిక్, రోటరీ క్లబ్ జగిత్యాల వారి ఆధ్వర్యంలో జగిత్యాల నియోజకవర్గనికి చెందిన నిరుపేదలు 18మంది నిరుపేదలకు జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్(MLA Sanjay Kumar) ఉచిత కంటి శస్త్ర చికిత్సలు చేసి, ఉచిత కంటి అద్దాలు, మందులు పంపిణి చేశారు. ఈ కార్యక్రమంలో డా.విజయ్, లచ్చక్కపేట మాజీ సర్పంచ్ రమణ రావు, నాయకులు, ఆసుపత్రి సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు