యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న డీసీపీ దంపతులు

29-11-2026 | 10:14pm

జనగామ, నవంబర్ 29 (విజయక్రాంతి): యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి(Sri Lakshmi Narasimha Swamy of Yadagirigutta) వారిని జనగామ జిల్లా డీసీపీ (ఐపీఎస్) రాజమహేంద్ర నాయక్(Jangaon District DCP (IPS) Rajamahendra Naik) దంపతులు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వారికి ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికి, ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. స్వామివారి సన్నిధిలో ప్రత్యేక పూజలు(Special prayers) నిర్వహించి, తీర్థప్రసాదాలు అందజేసి వేద ఆశీర్వచనాలు అందించారు.

మరిన్ని వార్తలు