భిక్కనూర్ ప్రజావాణికి నాలుగు దరఖాస్తులు

09-11-2026 | 06:32pm

భిక్కనూర్, నవంబర్ 9 (విజయక్రాంతి): భిక్కనూర్ మండల పరిషత్ కార్యాలయంలో(Bikkanur Mandal Parishad Office) సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి(Public service program) మొత్తం నాలుగు దరఖాస్తులు(Applications) అందినట్లు ఎంపీఓ రాజ్ కిరణ్ రెడ్డి తెలిపారు. వీటిలో రెవెన్యూ శాఖకు(Revenue Department) సంబంధించి రెండు, హౌసింగ్ ఏఈకి ఒకటి, ఎంపీఓకు ఒక దరఖాస్తు అందినట్లు పేర్కొన్నారు. ప్రజల నుంచి వచ్చిన వినతులను సంబంధిత శాఖల అధికారులు పరిశీలించి పరిష్కరించాల్సి ఉంది.

మరిన్ని వార్తలు