అయ్యప్ప మాలధారులకు కొనసాగుతున్న అన్నదానం
కోదాడ ( అనంతగిరి)నవంబర్ 09(విజయక్రాంతి) : అనంతగిరిలోని(Ananthagiri) అయ్యప్ప సన్నిధిలో ప్రారంభం అయిన అన్నప్రసాద వితరణ 34,వ రోజు సోమవారం సుమారుగా 900 మంది స్వాములు అన్నప్రసాదం(Annaprasadam for the Swamis) స్వీకరించినారు, దాతలుగా మహారాజపోశకులు బుర్రా పుల్లారెడ్డి - సుధారాణి దంపతులు, బుర్రా ప్రమోద్ రెడ్డి దంపతులు, పసుమర్తి హరిప్రకాష్ - ప్రత్యుష దంపతులు వ్యవహారించినారు.. కార్యక్రమం లో ట్రస్ట్ చైర్మన్ కొండపల్లి వాసు , పందిరి వీరయ్య ,ఐతనబోయిన వెంకటేశ్వర్లు, కత్రం బాపూజీరెడ్డి, కక్కిరేణి రామారావు, కక్కిరేణి ప్రభాకర్, ఓరుగంటి రమేష్,,కొమెర వెంకన్న, వేనేపల్లి నారాయణ రావు అయ్యప్ప భక్తులు పాల్గొన్నారు.