కొత్త పింఛన్ పత్రాలు పంపిణీ
19-11-2026 | 02:32pm
కేసముద్రం (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా దివ్యాంగులు, వితంతువులు, చేనేత, గీత కార్మికులకు మంజూరు చేసిన చేయూత పింఛన్(Cheyutha Pensions) పత్రాలను కేసముద్రం మండలం బిచ్చ నాయక్ తండ సర్పంచ్ వాంకుడోత్ రవి నాయక్ అందజేశారు. గ్రామ పరిధిలో అర్హులైన వారికి ప్రభుత్వం పింఛన్లు మంజూరు చేసినట్లు తెలిపారు.