కార్తీక మాస ఉత్సవాల పోస్టర్ ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే

11-11-2026 | 03:58pm

పాలకుర్తి, నవంబర్ 11 (విజయక్రాంతి): పాలకుర్తి శ్రీ సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో(Sri Someswara Lakshmi Narasimha Swamy Temple) ఈనెల 24న మంగళవారం నిర్వహించనున్న కార్తీక పౌర్ణమి, గిరిప్రదక్షిణ, లక్ష దీపోత్సవం, అఖండ జ్యోతి దర్శనం కార్తీక మాస ఉత్సవాల వాల్ పోస్టర్ ను ఎమ్మెల్యే యశస్విని రెడ్డి బుధవారం మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో భాగం లక్ష్మీ ప్రసన్న, ఆలయ అర్చకులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు