17 April, 2026 | 9:47 PM

Breaking News

శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •   ఉస్మానియా యూనివర్సిటీ పాలకమండలి ఈసీ సభ్యురాలుగా డాక్టర్ బి.సుజాత   •   కులగణన లెక్కలు పబ్లిక్ డొమైన్‌లోకి మల్లన్న నిరంతర పోరాట ఫలితం   •   ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి   •  

చదువుతోనే మంచి భవిష్యత్తు

13-06-2025 12:04 AM

బడిబాట కార్యక్రమంలో కలెక్టర్

ఆదిలాబాద్, జూన్ 12 (విజయక్రాంతి) : ప్రభుత్వ బడుల్లో ఆన్ని సదుపాయాలు కల్పించడం జరుగుతోందని, అందుచేతనే పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా పిల్లల తల్లిదండ్రులకు సూచించారు. బడిబాట కార్యక్రమంలో భాగంగా బేల మండలం దహేగాం,  సాత్నా ల మండలం మాంగుర్ల గ్రామాలలో పర్యటించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు స్కూల్ యూనిఫామ్‌లను అందజేశారు.

అనంతరం అంగన్వాడీ కేంద్రంను సందర్శిం చి, పిల్లల గ్రోత్ రిజిస్టర్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... ప్రభుత్వ పాఠశాలల్లో క్వాలిఫైడ్ టీచర్లు, ఉచిత చదువు నాణ్యమైన విద్య అందుతొందన్నారు. కార్యక్రమంలో డీఈఓ శ్రీనివాస్, తహశీల్దార్, ఉపాద్యాయులు పాల్గొన్నారు.