17 April, 2026 | 11:22 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

వరదల నివారణకు ప్రత్యేక చర్యలు

13-06-2025 12:03 AM

నిర్మల్, జూన్ 12(విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో వానకాల సీజన్లో వరదల నివారణకు ప్రత్యేక కార్యచరణ రూపొందించినట్లు జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. హైదరాబాదు నుండి రెవిన్యూ శాఖ మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి వానాకాలం సీజ న్లో వరదల నివారణ తీసుకోవలసిన చర్యలపై గురువారం పలు సూచనలు సలహాలు చేయడం జరిగిందని ఆమె వివరించారు. జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు పంటలకు ఎలాంటి నష్టం జరగకుండా అన్ని శాఖల సమావేశం ముందుకు వెళుతున్నట్టు మంత్రికి వివరించినట్టు తెలిపారు