10-02-2025 12:00:00 AM
గురుమూర్తికి ముగ్గురు కుటుంబ సభ్యుల సహకారం!
మహేశ్వరం, ఫిబ్రవరి 9: మీర్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన మాధవి హత్య కేసులో కొత్త కోణం బయటపడింది. మాధవిని భర్త గురుమూర్తి ఒక్కడే హత్య చేశాడని ముందు అందరూ భావించారు. కానీ గురుమూర్తి కుటుంబ సభ్యుల్లో ముగ్గురు ఈ హత్యలో సహకరించినట్టు పోలీసుల విచారణ తేలినట్టు తెలుస్తోంది.
గురుమూర్తి ఒక్క మాధవిని హత్య చేసి, మృతదేహాన్ని మా చేయడానికి గురుమూర్తి చె సుజా తల్లి సుబ్బలక్ష్మమ్మతో పాటు తమ్ముడు కిరణ్ సహకరించినట్లు పోలీసులకు ఆధారాలు లభ్యమైనట్లు తెలుస్తోంది. వీరి పేర్లు రిపోర్టులో పోలీసులు నమోదు చేశారు. వీరు ముగ్గురు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది.